చిన్నారిని ఢీ కొట్టిన లారీ

ABN , First Publish Date - 2022-06-04T01:40:08+05:30 IST

మెదక్: మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

చిన్నారిని ఢీ కొట్టిన లారీ

మెదక్: మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాలిపేట గేట్ వద్ద చిన్నారి మహేశ్వరి(6)ను  లారీ ఢీ కొట్టింది. లారీ చక్రాల కింద చిన్నారి శరీరము చిద్రమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-04T01:40:08+05:30 IST