Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం

 శ్రీకాకుళం: జిల్లాలోని  కోటబొమ్మాళి మండలం శ్రీపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. భువనేశ్వర్ నుంచి దామన్జోడి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఒడిస్సా వాసులుగా గుర్తించారు.  


Advertisement
Advertisement