NTR District: విసన్నపేటలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-05-17T16:07:09+05:30 IST

విసన్నపేటలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా, లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మామిడికాయల

NTR District: విసన్నపేటలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి

NTR District: విసన్నపేటలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. లారీ ఢీ కొట్టి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా, లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మామిడికాయల లోడుతో లారీ సత్తుపల్లి నుంచి విస్సన్నపేటకు బయల్దేరింది. విసన్నపేట శివాలయం వద్ద ఇంటి బయట సెల్‌ఫోన్లో మాట్లాడుతున్న పోట్లపల్లి శ్రీనివాసరావును ఢీ కొట్టింది. అనంతరం అదుపుతప్పి పల్టీ కొట్టింది.ఈ ఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్, క్లీనర్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-05-17T16:07:09+05:30 IST