Abn logo
Oct 19 2020 @ 00:44AM

దేవీపట్నంలో పొంగుతున్న వాగులు

చినరమణయ్యపేట-దండంగి గ్రామాల మధ్య పొంగుతున్న సీతపల్లి వాగు Kaakateeya

దేవీపట్నం, అక్టోబరు 18: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలో పలు వాగులు పొగి ప్రవహిస్తున్నాయి. దీంతో మండలంలో పలు గ్రామాల ప్రజలు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల వ్యవసాయ పనులు లేక చాలామంది పస్తులు ఉంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement