కర్నూలు: జిల్లాలోని తుంగభద్ర (Tungabhadra) జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరుగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 1616.87 అడుగులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఏంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ 52.989 టీఎంసీలకు చేరింది. జలాశయం ఇన్ ఫ్లో 48803 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 256 క్యూ సెక్కులుగా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి