రిమాండ్‌ ఖైదీల తరలింపు

ABN , First Publish Date - 2020-11-30T05:03:34+05:30 IST

జమ్మలమడుగు సబ్‌ జైలు నుంచి ఆదివారం రిమాం డ్‌ ఖైదీలను కడపకు తరలించా రు.

రిమాండ్‌ ఖైదీల తరలింపు

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 29: జమ్మలమడుగు సబ్‌ జైలు నుంచి ఆదివారం రిమాం డ్‌ ఖైదీలను కడపకు తరలించా రు. ఇటీవల జమ్మలమడుగు సబ్‌జైలు స్థల ఆవరణలో పెట్రో లు బంకు ఏర్పాటుకు అధికారు లు అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతుల కారణంగా సబ్‌జై లు ఆవరణలో పెట్రోలు బంకు కోసం నాలుగైదు రోజుల్లో పనులు చేపట్టాల్సి ఉంటుందని సబ్‌జైలు అధికారులు తెలిపారు. అందులో భాగంగా కడపకు పోలీసు భద్రత మధ్య రిమాండ్‌ ఖైదీలను తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-11-30T05:03:34+05:30 IST