మెదక్: Rice మిల్లర్లు వెంటనే ధాన్యం అన్లోడ్ చేయాలి

ABN , First Publish Date - 2022-05-21T01:39:21+05:30 IST

ధాన్యం అన్లోడ్ చేసుకొని 34 రైస్ మిల్లర్లకు అడిషనల్ కలెక్టర్ రమేష్ షోకాజ్ నోటీసులిచ్చారు. రేపటి నుంచి అన్లోడ్ మొదలు పెట్టకపోతే రైస్ మిల్లులను సీజ్ చేయడంతోపాటు వాటిని బ్లాక్ లిస్టులో పెడతామని

మెదక్:  Rice మిల్లర్లు వెంటనే ధాన్యం అన్లోడ్ చేయాలి

మెదక్:  ధాన్యం అన్లోడ్ చేసుకొని 34 రైస్ మిల్లర్లకు అడిషనల్ కలెక్టర్ రమేష్ షోకాజ్ నోటీసులిచ్చారు. రేపటి నుంచి అన్లోడ్ మొదలు పెట్టకపోతే రైస్ మిల్లులను సీజ్ చేయడంతోపాటు వాటిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. సన్న ధాన్యం మాత్రమే అన్‌లోడ్ చేసుకొని దొడ్డు ధాన్యాన్ని నిరాకరిస్తున్న మిల్లర్ల పై కూడా కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు 120 రైస్ మిల్లులు మాత్రమే ధాన్యం అన్లోడ్ చేసుకున్నాయని.. ఇంకా  మొదలు పెట్టని 34 రైస్ మిల్లర్లు వెంటనే ధాన్యం అన్లోడ్ చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2022-05-21T01:39:21+05:30 IST