నత్తనడకన బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2020-03-31T10:25:02+05:30 IST

ఉచిత బియ్యం పంపిణీ మండలంలో నత్త నడకన సాగుతోంది. సరుకులు పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడంతో ఉన్న

నత్తనడకన బియ్యం పంపిణీ

మెళియాపుట్టి, మార్చి 30: ఉచిత బియ్యం పంపిణీ మండలంలో నత్త నడకన సాగుతోంది. సరుకులు పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడంతో ఉన్న వాటినే అందిస్తున్నారు. బియ్యం కొంతమందికే పరిమితమవుతోంది. మండలంలో నిరుపేద గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్నందున అందరికీ బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2020-03-31T10:25:02+05:30 IST