ఒంటరి మహిళకు బియ్యం కార్డు

ABN , First Publish Date - 2020-10-02T08:40:29+05:30 IST

స్థానిక 5వ సచివాలయ పరిధిలో 15 సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తున్న పుచ్చా అనంత సత్యలక్ష్మికి ..

ఒంటరి మహిళకు బియ్యం కార్డు

అనపర్తి, అక్టోబరు 1: స్థానిక 5వ సచివాలయ పరిధిలో 15 సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తున్న పుచ్చా అనంత సత్యలక్ష్మికి గురువారం బియ్యం కార్డు అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి సీహెచ్‌ విజయ, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2020-10-02T08:40:29+05:30 IST