Inter విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: Revanth

ABN , First Publish Date - 2022-06-29T16:55:10+05:30 IST

ఫలితాల తర్వాత ఇంటర్మీడియట్(Intermediate) విద్యార్థులు పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని..

Inter విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: Revanth

Hyderabad : ఫలితాల తర్వాత ఇంటర్మీడియట్(Intermediate) విద్యార్థులు పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. జీవితం విలువను అర్థం చేసుకోవాలని.. ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దని ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజును మినహాయించాలని తాను తెలంగాణ సీఎం కేసీఆర్‌ను రేవంత్ డిమాండ్ చేశారు.


Updated Date - 2022-06-29T16:55:10+05:30 IST