ఉద్యోగ విరమణ వయస్సుపై అసత్య ప్రచారాలు

ABN , First Publish Date - 2021-07-14T16:40:30+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును..

ఉద్యోగ విరమణ వయస్సుపై అసత్య ప్రచారాలు

ఒంగోలు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 60  నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లు వస్తున్న దుష్ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ జిల్లా చైర్మన్‌ వినుకొండ రాజారావు మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఉద్యోగులు ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2021-07-14T16:40:30+05:30 IST