Abn logo
Jul 10 2020 @ 09:48AM

గుడివాడ: రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ హత్య

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం చిరిచింతలలో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు హత్యకు గురయ్యారు. గత కొంతకాలంగా గ్రామంలో వెంకటేశ్వరరావుకు.. పక్క గ్రామనికి చెందిన కృష్ణకు పొలం వివాదం ఉంది. నిన్న పొలం వద్ద ఇరువురు ఘర్షణకు దిగారు. ఘర్షణలో వెంకటేశ్వరరావు మృతి చెందాడు.


Advertisement
Advertisement
Advertisement