ఖండ కావ్య రచనల పోటీల ఫలితాలు

ABN , First Publish Date - 2021-08-09T06:21:40+05:30 IST

మండలి ఫౌండేషన్‌ నిర్వహించిన ఖండ కావ్య రచనల పోటీ ఫలితాలు ప్రకటిస్తున్నాం. రూ.25వేల ప్రఽథమ బహుమతికి ‘ఆంధ్ర యశోభూషణము’,...

ఖండ కావ్య రచనల పోటీల ఫలితాలు

మండలి ఫౌండేషన్‌ నిర్వహించిన ఖండ కావ్య రచనల పోటీ ఫలితాలు ప్రకటిస్తున్నాం. రూ.25వేల ప్రఽథమ బహుమతికి ‘ఆంధ్ర యశోభూషణము’, (రచన: పాలపర్తి హాలీలా, ఖమ్మం); రూ.20వేల ద్వితీయ బహుమతికి: ‘తెలుగు మనుగడ’ (రచన: ఎరుకలపూడి గోపినాధరావు, కోటపల్లి); రూ.15 వేల తృతీయ బహుమతికి ‘తెలుగు తేజం’ (రచన: జొన్నలగడ్డ మార్కం డేయులు, హైదరాబాద్‌); రూ.10వేల ప్రత్యేక బహుమతికి ‘తెలుగు వెలుగు’ (రచన: వారణాసి శివరామకృష్ణ, చెన్నై), ‘అఖండ’ (రచన: ఆముదాల మురళి, తిరుపతి); రూ.5వేల బాల కవి - ప్రోత్సాహక బహుమతికి ‘స్వర్ణాంధ్రప్రశస్తి’ (రచన: చి. కాశీబొట్ల సాయి సుజన, విజయవాడ) కావ్యాలు ఎంపికయ్యాయి. 

మండలి బుద్ధప్రసాద్‌

Updated Date - 2021-08-09T06:21:40+05:30 IST