బాలల కవితల పోటీ ఫలితాలు

ABN , First Publish Date - 2020-12-07T06:07:11+05:30 IST

దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీ...

బాలల కవితల పోటీ ఫలితాలు

దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీ ఫలితాలను ప్రకటిస్తున్నాం. ప్రథమ బహుమతి రూ.3000- ఎం.లహరి, ఎంజెపి గురుకులం, తాడూర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లా; ద్వితీయ బహుమతి రూ.2000- నయీమున్నీసా, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కార్ఖానాగడ్డ, కరీంనగర్‌; తృతీయ బహుమతి రూ.1000- ఎస్‌.రోహితి, తెలంగాణ ఆదర్శ పాఠశాల, కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల; ప్రోత్సాహక బహుమతులు రూ.500 చొప్పున ఏడుగురికి- ఎం. రాకేశ్‌, జి.ప.ఉ.పాఠశాల, ముని మోక్షం, మ.నగర్‌ జిల్లా; బాక సుస్మిత, గురు కుల పాఠశాల, దుర్కి, కామారెడ్డి జిల్లా; బి.సాహితి, తెలంగాణ ఆదర్శ పాఠశాల, రేగోడ్‌, మెదక్‌; ఎం.అభిషేక్‌, తెలంగాణ ఆదర్శ పాఠశాల, చేగుంట, మెదక్‌; ఎం. ప్రణతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజ్‌భవన్‌, హైదరాబాద్‌; పి.నవ్యశ్రీ, కెజిబివి, మరికల్‌, మ.నగర్‌; కమ్మరి రవితేజ, జి.ప.ఉ.పాఠశాల, అగ్గనూర్‌, వికారాబాద్‌.

రాపోలు సీతారామరాజు,

గౌతమ్‌ లింగా

Updated Date - 2020-12-07T06:07:11+05:30 IST