తహసీల్దార్‌గా జీవన్‌ చంద్రశేఖర్‌ బాధ్యతలు

ABN , First Publish Date - 2022-05-17T05:15:09+05:30 IST

మండల తహసీల్దార్‌గా ఆర్‌.జీవన్‌ చంద్రశేఖర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన చిట్వేలి మండల తహసీల్దార్‌గా పనిచేస్తూ బదిలీ నిమిత్తం సుండుపల్లె మండల తహసీల్దార్‌గా నియమితులయ్యారు.

తహసీల్దార్‌గా జీవన్‌ చంద్రశేఖర్‌ బాధ్యతలు
బాధ్యతలు చేపట్టిన జీవన్‌ చంద్రశేఖర్‌

సుండుపల్లె, మే 16: మండల తహసీల్దార్‌గా ఆర్‌.జీవన్‌ చంద్రశేఖర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన చిట్వేలి మండల తహసీల్దార్‌గా పనిచేస్తూ బదిలీ నిమిత్తం సుండుపల్లె మండల తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ మండలంలో రెవెన్యూ సమస్యలున్న వారు నేరుగా కార్యాలయానికి వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-05-17T05:15:09+05:30 IST