టెట్‌ నమునా పరీక్షకు స్పందన

ABN , First Publish Date - 2022-05-23T03:54:37+05:30 IST

కోనేరు చారిటబుల్‌ ఆధ్వర్యంలో టెట్‌ శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు ఆదివారం నిర్వహించిన టెట్‌ నమునా పరీక్షకు స్పందన లభించింది. ఈ సందర్భంగా పట్టణంలోని వివేకానంద కాలే జీ, విశ్వశాంతి పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పూర్ణచందర్‌, రాఽధాకిషన్‌, ఎటుకూరి శ్రీనివాస్‌, రవీకుమార్‌, భిక్షపతి, ప్రశాంత్‌; శంకర్‌, రాము, శశికాంత్‌, రాంచందర్‌, ప్రకాష్‌, గోపి, అన్నపూర్ణ, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

టెట్‌ నమునా పరీక్షకు స్పందన
కాగజ్‌నగర్‌లో టెట్‌ నమునా పరీక్ష రాస్తున్న అభ్యర్థులు

కాగజ్‌నగర్‌, మే 22: కోనేరు చారిటబుల్‌ ఆధ్వర్యంలో టెట్‌ శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు ఆదివారం నిర్వహించిన టెట్‌ నమునా పరీక్షకు స్పందన లభించింది. ఈ సందర్భంగా పట్టణంలోని వివేకానంద కాలే జీ, విశ్వశాంతి పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పూర్ణచందర్‌, రాఽధాకిషన్‌, ఎటుకూరి శ్రీనివాస్‌, రవీకుమార్‌, భిక్షపతి, ప్రశాంత్‌; శంకర్‌, రాము, శశికాంత్‌, రాంచందర్‌, ప్రకాష్‌, గోపి, అన్నపూర్ణ, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-23T03:54:37+05:30 IST