Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 26 Mar 2022 10:16:35 IST

Reliance పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు అనిల్ అంబానీ రాజీనామా

twitter-iconwatsapp-iconfb-icon
Reliance పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు అనిల్ అంబానీ రాజీనామా

న్యూఢిల్లీ:పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ శుక్రవారం రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు లిస్టెడ్ కంపెనీలతో అనుబంధం లేకుండా నిలుపుదల చేసింది.‘‘సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా రిలయన్స్ పవర్ బోర్డు నుంచి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ అంబానీ వైదొలిగారు’’ అని రిలయన్స్ పవర్ బిఎస్ఇ ఫైలింగ్‌లో తెలిపింది.రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఎక్స్ఛేంజీకి ప్రత్యేక ఫైలింగ్‌లో అనిల్ అంబానీ సెబీ మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా తమ బోర్డు నుంచి వైదొలిగినట్లు తెలిపింది.రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మరో ముగ్గురు వ్యక్తులు  కంపెనీ నుంచి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలపై ఫిబ్రవరిలో సెబీ వారిని నిషేధించింది.





Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.