ఎంపీ పదవికి బాబుల్‌ సుప్రియో రాజీనామా

ABN , First Publish Date - 2021-10-20T08:29:58+05:30 IST

బాబుల్‌ సుప్రియో తన ఎంపీ పదవికి అధికారికంగా మంగళవారం రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ నుంచి బీజేపీ సీటుపై రెండుసార్లు ఎంపీగా గెలిచిన సుప్రియో.

ఎంపీ పదవికి బాబుల్‌ సుప్రియో రాజీనామా

న్యూఢిల్లీ, అక్టోబరు 19: బాబుల్‌ సుప్రియో తన ఎంపీ పదవికి అధికారికంగా మంగళవారం రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ నుంచి బీజేపీ సీటుపై రెండుసార్లు ఎంపీగా గెలిచిన సుప్రియో.. నెల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసి తృణమూల్‌ కాంగ్రె్‌సలో చేరారు. బీజేపీ తరపున ఎంపీగా కొనసాగడం ఇష్టం లేదని స్పీకర్‌ ఓ బిర్లాకు సుప్రియో తెలిపారు.

Updated Date - 2021-10-20T08:29:58+05:30 IST