ఇంటి స్థలం కోసం మంత్రి పేర్నికి వినతి

ABN , First Publish Date - 2020-08-07T10:09:38+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవం రోజున తనకు ఇంటి స్థలం ఇప్పించాలని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ని 19వవార్డుకు చెందిన ..

ఇంటి స్థలం కోసం మంత్రి పేర్నికి వినతి

మచిలీపట్నం టౌన్‌: స్వాతంత్య్ర దినోత్సవం రోజున తనకు ఇంటి స్థలం ఇప్పించాలని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ని 19వవార్డుకు చెందిన తూము ప్రవీణ్‌  కోరారు. గురువారం మంత్రికి పలువురు వినతి పత్రాలిచ్చారు. వివాహమమై అద్దె ఇంట్లో ఉంటున్నామని, జాబితాలో తన పేరు లేదని బాధితుడు వివరించారు.  పలువురు ఉద్యోగాలు ఇప్పించాలంటూ మంత్రిని కోరారు.

Updated Date - 2020-08-07T10:09:38+05:30 IST