హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వివిధ ఆఫర్లను ప్రకటించింది. ఆహారం, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్టులపై ఆఫర్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఇనార్బిట్ మాల్ యాజమాన్యం పేర్కొంది. కొనుగోలుదారులు పలు రాయితీలు, ఆఫర్లను లైఫ్‌స్టైల్, షాపర్స్ స్టాప్, బిగ్‌బజార్, పాంటాలూన్స్, మార్క్స్ అండ్ స్పెన్సర్స్, రిలయన్స్ డిజిటల్, స్కెచర్స్, పూమా వంటి బ్రాండ్లపై పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.