గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు షురూ

ABN , First Publish Date - 2021-01-25T05:43:24+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేట్‌ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థ ల ఆధ్వర్యంలో వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించే వేడుకల ఏర్పాట్లను ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు షురూ
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో గణతంత్ర వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లు

భువనగిరి రూరల్‌, జనవరి 24: ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేట్‌ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థ ల ఆధ్వర్యంలో వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించే వేడుకల ఏర్పాట్లను ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా భువనగిరి మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, కలెక్టరేట్‌ ఏవో ఎం.నాగేశ్వరచారి, కమిషనర్‌ పూర్ణచందర్‌ ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. 

Updated Date - 2021-01-25T05:43:24+05:30 IST