HALలో 37 టీచింగ్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-05-24T20:52:40+05:30 IST

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(Hindustan Aeronautics Limited)(హెచ్‌ఏఎల్‌) కింద పేర్కొన్న టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీ(Replacement of teaching staff posts)కి దరఖాస్తులు కోరుతోంది...

HALలో 37 టీచింగ్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(Hindustan Aeronautics Limited)(హెచ్‌ఏఎల్‌) కింద పేర్కొన్న టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీ(Replacement of teaching staff posts)కి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ

విభాగాలు: ఇంగ్లీష్‌, మేథ్స్‌, బయాలజీ, హిందీ, ఫిజిక్స్‌, హిస్టరీ/ఎకనామిక్స్‌, లైబ్రరీ సైన్స్‌ తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్‌ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత. 

వయసు: 2022 మార్చి 31 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

చివరి తేదీ: మే 28

వెబ్‌సైట్‌: https://halindia.co.in/Index.aspx

Updated Date - 2022-05-24T20:52:40+05:30 IST