NTPCలో మెడికల్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..!

ABN , First Publish Date - 2022-01-16T21:27:40+05:30 IST

న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్టీపీసీ) మెడికల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

NTPCలో మెడికల్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..!

న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్టీపీసీ) మెడికల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 15

పోస్టులు: జనరల్‌ సర్జన్‌:08; స్పెషలిస్ట్‌(జనరల్‌ మెడిసిన్‌):07

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/డీఎన్‌బీ) ఉత్తీర్ణత.

జీతభత్యాలు: ఈ-4 గ్రేడ్‌ అభ్యర్థులకు నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000 వరకు చెల్లిస్తారు. ఈ-3 గ్రేడ్‌ అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు లభిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 27

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/

Updated Date - 2022-01-16T21:27:40+05:30 IST