ఆలయంలో హుండీ నగదు లెక్కిస్తున్న సిబ్బంది
భువనగిరి రూర ల్, మే 20: భువనగిరి శివారులోని రేణుక ఎల్ల మ్మ ఆల యంలో నెల రోజులకు సం బంధించి హుండీ లెక్కింపు శుక్ర వారం జరిగింది. నగదు రూ.4,90,798, చీరల వేలం ద్వారా రూ.72 వేలు, ఎండిన కొబ్బరికాయల వేలం ద్వారా రూ. 1540, వడి బియ్యం వేలం ద్వారా రూ. 6,500, ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు