నా కుమార్తె తేజశ్వినిపై వచ్చిన వార్తల్ని ఖండిస్తున్నా: రేణుకాచౌదరి

ABN , First Publish Date - 2022-04-03T23:59:23+05:30 IST

తన కుమార్తె తేజశ్వినిపై వచ్చిన వార్తల్ని ఖండిస్తున్నానని మాజీఎంపీ రేణుకాచౌదరి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో

నా కుమార్తె తేజశ్వినిపై వచ్చిన వార్తల్ని ఖండిస్తున్నా: రేణుకాచౌదరి

హైదరాబాద్: తన కుమార్తె తేజశ్వినిపై వచ్చిన వార్తల్ని ఖండిస్తున్నానని మాజీఎంపీ రేణుకాచౌదరి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తెపై వచ్చిన వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. పబ్‌పై దాడి ఘటనలో తేజశ్విని.. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించలేదని తెలిపారు. తన కుమార్తె ఫుడింగ్ మింక్ పబ్‌ ఓనర్‌ కాదని పేర్కొన్నారు. ఫుడింగ్‌ మింక్‌ పబ్‌తో తన కూతురికి సంబంధంలేదన్నారు. నిన్న ఫుడింగ్ మింక్ పబ్‌ దగ్గర తేజశ్విని లేదని రేణుకాచౌదరి తెలిపారు.

Updated Date - 2022-04-03T23:59:23+05:30 IST