Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెద్దగుట్టలో క్రషర్‌ను తొలగించాలి

ఆత్మకూర్‌(ఎస్‌), అక్టోబరు 26: మండల కేంద్రంలో పెద్దగుట్టలో క్రష ర్‌ను తొలగించి, బ్లాసింగ్‌ను  నిలిపివేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు.  ఆత్మకూరు(ఎస్‌)లో సర్పంచ్‌ ఇంటిని మంగళవారం  ముట్టడించి వారు మాట్లాడారు. క్రషర్‌  ఏర్పాటు చేసినందున పంట పొలాలు, ఇళ్ల ధ్వంసమవుతున్నాయన్నారు. జిల్లా స్థాయి అధికారులకు గతంలో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దారుణమాన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తంగెళ్ల పెదవీరారెడ్డి, చిలుముల గోపాల్‌రెడ్డి, పందిరిమాదవరెడ్డి, డేగల వెంకటకృష్ణ, పోరెండ్ల దశరథ, గునగంటి శ్రీను, దామోదర్‌రెడ్డి, రాంరెడ్డి,పగిడి యల్లయ్య పాల్గొన్నారు
 

Advertisement
Advertisement