కోడ్‌తో ఫ్లెక్సీల తొలగింపు

ABN , First Publish Date - 2021-01-27T05:04:15+05:30 IST

ఎట్టకేలకు పంచాయితీ ఎన్నికల నగరా మోగిం ది. దీంతో మండలంలో అధికారులు సిద్దమయ్యారు. 29వ తేదీ నామినేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది.

కోడ్‌తో ఫ్లెక్సీల తొలగింపు
ఖాజీపేటలో ప్లెక్సీలను తొలగిస్తున్న దృశ్యం

ఖాజీపేట, జనవరి26:ఎట్టకేలకు పంచాయితీ ఎన్నికల నగరా మోగిం ది. దీంతో మండలంలో అధికారులు సిద్దమయ్యారు. 29వ తేదీ నామినేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది. ఫిబ్రవరి 9న ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఖాజీపేట బస్టాండు ప్రాంతంలో వున్న వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు పంచాయితీ అధికారులు తొలగించారు. 

Updated Date - 2021-01-27T05:04:15+05:30 IST