Abn logo
Aug 1 2021 @ 22:42PM

మంగళగిరి మున్సిపల్ కార్మికులకు 14 రోజుల రిమాండ్

గుంటూరు: మంగళగిరి మున్సిపల్ కార్మికులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జీతాలు చెల్లించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. ఆందోళన చేసిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. దీంతో 10 మంది కార్మికులకు జడ్జి రిమాండ్ విధించారు. 

క్రైమ్ మరిన్ని...