ఈ వారమే విడుదల
ABN , First Publish Date - 2021-03-14T06:12:27+05:30 IST
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం మధ్యన విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం మధ్యన విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
ద లాస్ట్ పైరెట్ కింగ్‌డమ్ డాక్యుమెంటరీ సిరీస్ మార్చి 15
జీరో చిల్ ఒరిజినల్ సిరీస్ మార్చి 15
ద బిగినింగ్ యానిమేషన్ సిరీస్ మార్చి 18
డెడ్లీ ఇల్యూషన్ ఒరిజినల్ సిరీస్ మార్చి 18
ఫార్ములా 1 స్పోర్ట్స్ సిరీస్ మార్చి 19
స్కై రోజో ఒరిజినల్ సిరీస్ మార్చి 19
జ్యూ జిత్సూ హాలీవుడ్ చిత్రం మార్చి 20
అమెజాన్ ప్రైమ్
త్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ హాలీవుడ్ చిత్రం మార్చి 15
ట్రాన్స్‌ఫార్మర్స్: ద లాస్ట్ నైట్ హాలీవుడ్ చిత్రం మార్చి 15
వర్డ్స్ ఆన్ బాత్‌రూమ్ వాల్స్ హాలీవుడ్ చిత్రం మార్చి 19
ఆహా...
క్షణ క్షణం తెలుగు చిత్రం మార్చి 19
జీ 5
ద వైఫ్ హిందీ చిత్రం మార్చి 19
డిస్నీ హాట్‌స్టార్
ద ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ ఒరిజినల్‌సిరీస్ మార్చి 19
టెడ్డీ తెలుగు చిత్రం మార్చి 19
హెచ్‌బీవో మ్యాక్స్
ఎ టైనీ ఆడియన్స్ వెబ్‌సిరీస్ మార్చి 19
మెస్సీ గోస్ టూ ఓకిడో వెబ్‌సిరీస్ మార్చి 14
సోనీ లైవ్
ద గుడ్ డాక్టర్ టీవీ షో సీజన్ 4 మార్చి 19