RBIలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

ABN , First Publish Date - 2022-01-06T19:53:21+05:30 IST

ముంబైలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)...స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది

RBIలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

ముంబైలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)...స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 14

లీగల్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌-బి): 02

మేనేజర్‌(టెక్నికల్‌- సివిల్‌): 06

మేనేజర్‌(టెక్నికల్‌-ఎలక్ట్రికల్‌): 03

లైబ్రరీ ప్రొఫెషనల్‌(అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌)గ్రేడ్‌ ఏ: 01, ఆర్కిటెక్ట్‌ గ్రేడ్‌ ఏ:01

ఫుల్‌టైం క్యురేటర్‌: 01

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా 

రాత పరీక్ష తేదీ: మార్చి 06

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 15

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 04

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/

Updated Date - 2022-01-06T19:53:21+05:30 IST