ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎ నుంచి వరద నీరు విడుదల

ABN , First Publish Date - 2022-07-25T02:30:21+05:30 IST

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్ట్‌ 27 గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 2.11లక్షల క్యూసెక్కులుగా నమోదు కాగా

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎ నుంచి వరద నీరు విడుదల

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎ (Yellampalli)కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో  ప్రాజెక్ట్‌ 27 గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 2.11లక్షల క్యూసెక్కులుగా నమోదు కాగా 2.48 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి సామర్థ్యం 20.17 టీఎంసీలు, ప్రస్తుతం 14.29 టీఎంసీలు.

Updated Date - 2022-07-25T02:30:21+05:30 IST