వ్యాప్‌కో‌స్‌లో వివిధ పోస్టులు

ABN , First Publish Date - 2022-04-30T21:53:21+05:30 IST

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గాంధీనగర్‌లోని వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌ తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

వ్యాప్‌కో‌స్‌లో వివిధ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గాంధీనగర్‌లోని వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌ తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 09

పోస్టులు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌-01; స్ట్రక్చర్‌ ఇంజనీర్‌-01; సైట్‌ ఇంజనీర్‌/ కీ పర్సనల్‌-02; టెక్నికల్‌ అసిస్టెంట్లు-03; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు-02

అర్హత: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.30,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: మే 03

వెబ్‌సైట్‌: http://www.wapcos.gov.in/

Updated Date - 2022-04-30T21:53:21+05:30 IST