నెఫ్రాలజీ, యూరాలజీలో 73 ఔషధాల విడుదల: ఆస్ట్రాక్‌

ABN , First Publish Date - 2022-06-25T09:26:41+05:30 IST

కంటి జబ్బుల విభాగంలో ఔషధాలను విక్రయిస్తున్న హైదరాబాద్‌కు చెంది న ఆస్ట్రాక్‌ ఫార్మా..

నెఫ్రాలజీ, యూరాలజీలో 73 ఔషధాల విడుదల: ఆస్ట్రాక్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కంటి జబ్బుల విభాగంలో ఔషధాలను విక్రయిస్తున్న హైదరాబాద్‌కు చెంది న ఆస్ట్రాక్‌ ఫార్మా.. నెఫ్రాలజీ, యూరాలజీ ఔషధాల విభా గంలోకి అడుగుపెట్టింది. ఈ విభాగాల్లో 73 ఔషధాలను విడు దల చేస్తున్నట్లు ఆస్ట్రాక్‌ చైర్మన్‌ విట్టల్‌ తెలిపారు. నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లో ఆమోదయోగ్యమైన ధరలకు ఔష ధాలను అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రాణాంతక వ్యాధులకు స్పెషల్‌ థెరాపుటిక్స్‌, ఔషధాలను అందించ నున్నామని విట్టల్‌ అన్నారు.  

Updated Date - 2022-06-25T09:26:41+05:30 IST