అద్భుత ఫీచర్లతో రెడ్‌మి నోట్ 10 స్మార్ట్‌ఫోన్స్..

ABN , First Publish Date - 2021-03-04T23:46:03+05:30 IST

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి నోట్ 10 స్మార్ట్‌ఫోన్స్..

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి నోట్ 10 స్మార్ట్‌ఫోన్స్..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి సబ్‌-బ్రాండ్ రెడ్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్‌లో అద్భుత ఫీచర్లతో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. రెడ్‌మి నోట్ 10, రెడ్‌మి నోట్ 10 ప్రో, రెడ్‌మి నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.


రెడ్‌మి నోట్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధర రూ. 11,999 నుంచి మొదలవుతోందని కంపెనీ వెల్లడించింది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ రూ. 11,999కే లభిస్తోందని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-03-04T23:46:03+05:30 IST