కొత్త మోడల్‌లో Realme స్మార్ట్‌ఫోన్..

ABN , First Publish Date - 2021-08-11T22:53:54+05:30 IST

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ రియల్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

కొత్త మోడల్‌లో Realme స్మార్ట్‌ఫోన్..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ రియల్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత మార్కెట్‌లో రియల్‌మి జీటీ 5జీ, రియల్‌మి జీటీ మాస్టర్ ఎడిషన్, రియల్‌మి బుక్ స్లిమ్ ఫోన్లను ఆగస్టు 18న విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. రియల్‌మి బుక్ స్లిమ్ ఫోన్ రూ. 55,000 ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Updated Date - 2021-08-11T22:53:54+05:30 IST