మత ప్రబోధకుడు, శాంతిదూత, రాజకీయ నాయకుడు... ఈ మూడింటిలో ఏదంటే ఇష్టం? ఎందులో సెటిలవుతారు అంటే ఏమన్నారు?
కేఏ పాల్ అంటే కమెడియన్ అనే కామెంట్ ఎందుకొచ్చింది అంటే ఎలా స్పందించారు?
గత ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పెట్టి పోటీ చేస్తే ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదు కదా అంటే ఏమని సమాధానం ఇచ్చారు?