ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించిన: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

ABN , First Publish Date - 2021-09-18T01:31:56+05:30 IST

నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆర్టీవో కార్యాలయాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యాక్రమంలో.....

ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించిన: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆర్టీవో కార్యాలయాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యాక్రమంలో ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ వనజమ్మ, కలెక్టర్ హరి చందన, ఎస్పీ చేతన, మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T01:31:56+05:30 IST