పది ఓవర్లకు ఆర్సీబీ స్కోరు ఎంతంటే..

ABN , First Publish Date - 2021-04-15T01:50:26+05:30 IST

సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ సంయమనంతో ఆడుతోంది. తొలి 10 ఓవర్లలో 63 పరుగులు చేసి 2 వికెట్లు..

పది ఓవర్లకు ఆర్సీబీ స్కోరు ఎంతంటే..

చెన్నై: సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ సంయమనంతో ఆడుతోంది. తొలి 10 ఓవర్లలో 63 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. దేవ్‌దత్ పడిక్కల్(11: 13 బంతుల్లో.. 2 ఫోర్లు), షాహబాజ్ అహ్మద్(14: 10 బంతుల్లో.. ఒక సిక్స్) అవుట్ కాగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(24: 21 బంతుల్లో.. 4 ఫోర్లు), మ్యాక్స్‌వెల్(9:16 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-04-15T01:50:26+05:30 IST