ఓబీసీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా రవి

ABN , First Publish Date - 2022-08-10T06:25:41+05:30 IST

నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ నేతకు కీలక పద వి దక్కింది. నల్లగొండ జిల్లా వే ములపల్లి మండలం ఆమనగల్‌ గ్రామానికి చెందిన దేశబోయిన రవికుమార్‌ను రాష్ట్ర కాంగ్రెస్‌ ఓ బీసీ సెల్‌ కోఆర్డినేటర్‌గా నిమయ మిస్తూ రాష్ట్ర చైర్మన శ్రీకాంత గౌ డ్‌ ప్రకటించారు.

ఓబీసీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా రవి
రవికుమార్‌

నల్లగొండ, ఆగస్టు 9 (ఆం ధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ నేతకు కీలక పద వి దక్కింది. నల్లగొండ జిల్లా వే ములపల్లి మండలం ఆమనగల్‌ గ్రామానికి చెందిన దేశబోయిన రవికుమార్‌ను రాష్ట్ర కాంగ్రెస్‌ ఓ బీసీ సెల్‌ కోఆర్డినేటర్‌గా నిమయ మిస్తూ రాష్ట్ర చైర్మన శ్రీకాంత గౌ డ్‌ ప్రకటించారు. రవిని అభినందించేందుకు జిల్లా నుంచి అధికసంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు మంగళవారం గాఽంధీభవనకు వెళ్లారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రవికుమార్‌ తెలిపారు. 

Updated Date - 2022-08-10T06:25:41+05:30 IST