Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబులెన్సును ప్రారంభించిన రత్నాకర్‌

పుట్టపరి,్త అక్టోబరు14: శ్రీసత్య సాయి సూపర్‌ హాస్పిటల్‌ రోగుల కు అధునిక వైద్యసేవలు అందిం చేందుకు అధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్సును ట్రస్టు సభ్యులు ప్రారంభించారు. గురువారం ప్రశాం తి నిలయంలో మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌, చక్రవర్తి, డాక్టర్‌ నర సింహన్‌ తదితరులు పాల్గొని అంబు లెన్సును ప్రారంభించారు. అత్యవసర వేళల్లో రోగికి అధునిక వైద్యసేవలు అందించ డానికి అంబులెన్సు ఉపయోగపడుతుందన్నారు.


Advertisement
Advertisement