రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-08-09T04:46:42+05:30 IST

సాలూర గ్రామంలోని ఓ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌బియ్యాన్ని టాస్క్‌ఫోర్సు అధికారులు పట్టుకున్నట్లు రూరల్‌ ఏఎస్సై రవీందర్‌ తెలిపారు. పది క్వింటాళ్ల 80 కిలోల రేషన్‌ బియ్యం పట్టుబడినట్లు ఆయన తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్‌ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

బోధన్‌ రూరల్‌: సాలూర గ్రామంలోని ఓ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌బియ్యాన్ని టాస్క్‌ఫోర్సు అధికారులు పట్టుకున్నట్లు రూరల్‌ ఏఎస్సై రవీందర్‌ తెలిపారు. పది క్వింటాళ్ల 80 కిలోల రేషన్‌ బియ్యం పట్టుబడినట్లు ఆయన తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్‌ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. 


Updated Date - 2022-08-09T04:46:42+05:30 IST