రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-05-11T06:51:32+05:30 IST

మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌లో మంగళవారం అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యంను పట్టుకున్నట్టు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. పెర్కిట్‌కు చెందిన సయ్యద్‌హుస్మన్‌, షేక్‌ హర్షత్‌ ఇంట్లో దాడి చేసి సుమారు రూ.లక్ష 36వేల600 విలువ గల 86క్వింటాళ్ల రేషన్‌ బి య్యం పట్టుకొని కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

ఆర్మూర్‌టౌన్‌, మే10: మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌లో మంగళవారం అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యంను పట్టుకున్నట్టు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. పెర్కిట్‌కు చెందిన సయ్యద్‌హుస్మన్‌, షేక్‌ హర్షత్‌ ఇంట్లో దాడి చేసి సుమారు రూ.లక్ష 36వేల600 విలువ గల 86క్వింటాళ్ల రేషన్‌ బి య్యం పట్టుకొని కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.


Read more