ప్రభుత్వ వాహనంలోని రేషన్ మాఫియా.. Ration బియ్యం అక్రమ రవాణా

ABN , First Publish Date - 2022-05-15T00:24:30+05:30 IST

ప్రభుత్వ వాహనంలోని రేషన్ మాఫియా.. Ration బియ్యం అక్రమ రవాణా

ప్రభుత్వ వాహనంలోని రేషన్ మాఫియా.. Ration బియ్యం అక్రమ రవాణా

విజయవాడ: భవానిపురం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇంటింటికి రేషన్ బియ్యాన్ని వాహనాల ద్వారా పంపిణి చేస్తోంది. ప్రభుత్వ వాహనంలోని రేషన్ మాఫియా.. అదే వాహనాలలోనే అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. అక్రమార్కులకు ప్రభుత్వ వాహనాలు అడ్డాగా మారాయా...? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ వాహనంలో 60 బస్తాల బియ్యం దొరికాయి. గోడౌన్ ఉన్న 20 టన్నుల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ వాహనాన్ని డ్రైవర్ వద్ద నుంచి అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరో ప్రైవేటు వాహనం AP39TL 1169 వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు.

Read more