పశ్చిమ బెంగాల్‌లో అరుదైన తాబేలు

ABN , First Publish Date - 2020-11-01T10:11:49+05:30 IST

పసుపు పచ్చని రంగులో అరుదైన ఈ తాబేలు పశ్చిమ బెంగాల్‌లో...

పశ్చిమ బెంగాల్‌లో అరుదైన తాబేలు

పసుపు పచ్చని రంగులో ఉన్న అరుదైన ఈ తాబేలు పశ్చిమ బెంగాల్‌లో లభించింది. దీన్ని బుర్ద్వాన్‌లోని ఓ చెరువులో నుంచి రక్షించినట్లు దేవాశిష్‌ శర్మ అనే ఫారెస్ట్‌ అధికారి ట్విటర్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-01T10:11:49+05:30 IST