రాపూరులో ఘనంగా పీర్ల ఊరేగింపు

ABN , First Publish Date - 2022-08-09T02:49:37+05:30 IST

రాపూరు పీర్ల పండుగ వేడుకలు కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున పెద్దపీర్లచావిడి వద్ద అగ్నిగుండం తొక్కి భ

రాపూరులో  ఘనంగా పీర్ల ఊరేగింపు
రాపూరులో పీర్ల ఊరేగింపు

రాపూరు, ఆగస్టు 8: రాపూరు పీర్ల పండుగ వేడుకలు కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున పెద్దపీర్లచావిడి వద్ద అగ్నిగుండం తొక్కి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రాపూరులోని మూడు పీర్లచావిడిల్లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాలను సిద్ధం చేశారు. సోమవారం రాత్రి పెద్దపీర్లచావిడి వద్ద పీర్ల ఊరేగింపు  జరిగింది.


Updated Date - 2022-08-09T02:49:37+05:30 IST