Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 12 2021 @ 19:50PM

హైదరాబాద్‌‌లో బాలికపై అత్యాచారం

హైదరాబాద్‌: నగరంలోని జవహర్ నగర్ పీఎస్‌ పరిధి జమ్మిగడ్డలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై సొంత బంధువువే అత్యాచారం చేశాడు. బాలికను అత్యాచారం చేసి మద్యం తాగుతుండగా తలిదండ్రులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. 

Advertisement
Advertisement