జూబ్లిహిల్స్ Gang rape కేసులో ఎంఐఎం కార్పొరేటర్‌ను విచారించనున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-06-06T01:58:32+05:30 IST

Hyderabad: హైదరాబాద్ జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో నిందితులకు సహకరించాడని ఓ ఎంఐఎం కార్పొరేటర్‌ను

జూబ్లిహిల్స్ Gang rape కేసులో ఎంఐఎం కార్పొరేటర్‌ను విచారించనున్న పోలీసులు

Hyderabad: హైదరాబాద్ జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో నిందితులకు సహకరించాడని ఓ ఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల వెంట కారులో మొయినాబాద్ వరకు  వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం విచారణకు రావాల్సిందిగా సదరు కార్పొరేటర్‌కు సమాచారం ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కార్పొరేటర్ గతంలో హైదరాబాద్ మాజీ మేయర్. కాగా ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇద్దరు మేజర్లు కాగా..ముగ్గురు మైనర్లు. ఇదే కేసులో ఓ ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 

Updated Date - 2022-06-06T01:58:32+05:30 IST