టాటూ‌లా ఉండాలనే మెడపై కొరికాం: బాలిక అత్యాచార ఘటన నిందితులు

ABN , First Publish Date - 2022-06-12T14:08:58+05:30 IST

Hyderabad: హైదరాబాద్ జూబ్లిహిల్స్ బాలిక అత్యాచార ఘటనలో నిందితులను జూబ్లిహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలి మెడికల్

టాటూ‌లా ఉండాలనే మెడపై కొరికాం: బాలిక అత్యాచార ఘటన నిందితులు

Hyderabad: హైదరాబాద్ జూబ్లిహిల్స్ బాలిక అత్యాచార ఘటనలో నిందితులను జూబ్లిహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలి మెడికల్ రిపోర్టు ఆధారంగా పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. టాటూ‌లా ఉండాలనే మెడపై కొరికినట్లు నిందితులు ఒప్పుకున్నారు. బాలిక ప్రతిఘటించడంతో ఆమె ఒంటిపై గాయాలైనట్లు నిందితులు అంగీకరించారు. 


Updated Date - 2022-06-12T14:08:58+05:30 IST