Abn logo
Mar 2 2021 @ 09:32AM

గోదావరిఖనిలో యువతిపై అత్యాచార యత్నం

పెద్దపల్లి: గోదావరిఖని ఫోర్ ఇంక్లైయిన్ గడ్డ వద్ద యువతిపై అత్యాచారయత్నం జరిగింది. కత్తులు చూపించి యువకులు బెదిరింపులకు పాల్పడ్డారు. యువతి అరుపులతో స్థానికులు ఘటన స్థలానికి వచ్చి సదరు యువకులను పట్టుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి రావడంతో నిందితులను వారికి అప్పగించారు. 


Advertisement
Advertisement
Advertisement