జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-08-12T00:27:04+05:30 IST

సొంతపార్టీపై జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒరిజినల్‌గా వైసీపీవాడినేనని...

జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు

రాజోలు: సొంతపార్టీపై జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒరిజినల్‌గా వైసీపీవాడినేనని అన్నారు. జనసేన గాలివాటం పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించానని, బొంతు రాజేశ్వరరావుకు వైసీపీ టికెట్ ఇవ్వడంతో జనసేనలో చేరారని చెప్పుకొచ్చారు. కేవలం పోటీలో ఉండాలనే జనసేనలో చేరానని చెప్పారు. ప్రస్తుతం వైసీపీతోనే తన పయనమని రాపాక స్పష్టంచేశారు. 

Updated Date - 2020-08-12T00:27:04+05:30 IST